తనిఖీలు నిర్వహించిన చందన బ్రదర్స్
హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్‌లోని చందన బ్రదర్స్ నగల దుకాణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. తూనికల యంత్రాల్లో మోసాలను గుర్తించిన అధికారులు.. యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.