తమిళనాడు క్రికెట్ అసోసియేషన్
అధ్యక్షుడిగా శ్రీనివాసన్
చెన్నై : తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాసన్, కార్యదర్శిగా కాశీవిశ్వనాథం ఎన్నికయ్యారు. శ్రీనివాసన్ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది 12వ సారి. ఆయనకు పలువురు ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు.