తమ్మడపల్లిలో గాంధీ జయంతి వేడుకలు
బచ్చన్నపేట అక్టోబర్ 2 (జనం సాక్షి) మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో సర్పంచ్ మేకల కవిత రాజు ఆధ్వర్యంలో గాంధీ 153 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. భారతదేశానికి గాంధీ చేసినటువంటి సేవలను ఎవరూ మర్చిపోవద్దని భారత దేశ స్వతంత్ర పోరాటంలో గాంధీ పాత్ర ముఖ్యమని అన్నారు. గ్రామ కార్యదర్శి చక్రధర్. పిఎస్ సిఎస్ చైర్మన్ బెజడి సిద్ధులు. ఉప సర్పంచ్. బైరగోని దామోదర్ వార్డు సభ్యులు. బెల్లంకొండ శ్వేత. కంసాని మధుసూదన్ రెడ్డి. కుర్దుల ఆశీర్వాదం. గోలకొండ సునీత. ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ. అరక శ్రీనివాస్. మట్టి రవి. సా నిక రాజు. గ్రామపంచాయతీ సిబ్బంది. గ్రామ ప్రజలు ఉన్నారు