తాడిచెర్లలో తెరాస ఇంటింటి ప్రచారం

మల్హర్‌,నవంబర్‌ 11( జనంసాక్షి);మండల కేంద్రం తాడిచెర్లలో ఆదివారం తెరాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కెసిఆర్‌ ప్రభుత్వం అభ్యర్థి పుట్ట మధన్న చేసిన అభివృద్ది పనులు వివిద సంక్షేమ పథకాల గురించి పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా చేసిన సేవలను ప్రజలకు వివరించుకుంటూ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈకార్యక్రమంలో జెడ్పీటిసి గోనె శ్రీనివాసరావు తెరాస మండల అద్యక్షుడు ఎండి తాజుద్దిన్‌ నాయకులు వి సుదర్శన్‌రెడ్డి చెప్యాల రామారావు ఆకుల రాజేశం బొంతల రాజు మధు చెంద్రాచారి సమ్మయ్య లక్ష్మన్‌రావు తిరుపతిరావు సమ్మయ్య సత్తయ్య బాపు రాజేశ్వర్రావు మధు సది గోవర్దన్‌ ప్రసాంత్‌ బాలయ్య ప్రకాశ్‌ రామస్వామి తదితరులు పాల్గోన్నారు.