తాసిల్దార్ కార్యాలయంలో ఘనంగా 75 స్వతంత్ర దినోత్సవ వేడుకలు
భీమదేవరపల్లి మండలం ఆగస్టు (15)జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు ఘనంగా 75 స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు అనంతరం తాసిల్దార్ ఉమారాణి డిప్యూటీ తాసిల్దార్ శివకుమార్ మండల ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు ఆధ్వరంలో జాతీయ పథకం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ,జడ్పిటిసి వంగ రవి ,ఎంపీపీ జక్కుల అనిత వైసి ఎంపీపీ ఏజ్రా
రమేష్ ,ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వివిధ సర్పంచులు ఎంపిటిసిలు పాల్గొన్నారు
