హైదరాబాద్: పాలేరు తెరాస అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. తుమ్మలపై కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి కేవలం 1950 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.