తెలంగాణ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదల 

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. చంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి, అక్బరుద్దీన్‌ ఒవైసీ విజయం సాధించారు. ఆయన వరుసగా ఐదోసారి ఎన్నికల్లో గెలుపొందడం విశేషం