తెలంగాణ మార్చ్‌ ప్రచారయాత్రకు ఘన స్వాగతం

 

అబ్దుల్లాపూర్‌మెట్‌ తెలంగాణ మార్చ్‌ విజయవంతానికి రంగారెడ్డి జీల్లా జేఏసీ అధ్వర్యంలో నిర్వహించిన ప్రచారయాత్ర గౌరెల్లి గ్రామం గుండా హయత్‌నగర్‌ మండలంలోకి ప్రవేశించింది స్థాసిక తెరాస, తెదేపా, జేఏసీ నేతలు ఘన స్వాగతం పలికారు. యాత్రకు నేతృత్వం వహిస్తున్న చల్మారెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గోన్నారు.