తెలంగాణ మిలియన్ మార్చ్’కు సీపీఐ మద్దతు
హైదరాబాద్: ఈరోజు సీసీఐ నేతలతో ముగ్దు భవన్‌లో జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆపార్టీ నేత నారాయణతో సెప్టెంబర్ 30న జరిగే ‘ తెలంగాణ మిలియన్ మార్చ్’కు సీపీఐ మద్దతు ఇవ్వలన్ని కోరారు. ఆయన విజ్ఞప్తిమేరకు తెలంగాణ మిలియన్ మార్చ్’కు సీపీఐ మద్దతు తెలుపుతుందని, అలాగే సీపీఐ తలపెట్టిన ‘ తెలంగాణ పోరు యాత్ర’కు జేఏసీ సంపూర్ణ మద్దతునిస్తుందని కోదండరాం స్పష్టం చేశారు.