తెలంగాణ వచ్చి ఏంలాభమని రైతులంటున్నారు!
– నిజాం షుగర్‌ఫ్యాక్టరీ కోసం మరో ఉద్యమం
– ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి
– ఎండ్లబండిపై కోదండరాం పర్యటన
బోధన్, ఏప్రిల్ 11 (జనరసాక్షి):
తెలంగాణ రాష్ట్రం కోసం ఆరు దశాబ్దాలుగా ఉద్యమం చేసి సాధించుకున్నామని, కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తమ బతుకులు మారలేదని.
ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఏంలాభమని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదరడరార అన్నారు.సోమవారర నిజామాబాద్ జిల్లా బోధన్ మరడలర ఖాజాపూర్, హున్స, మరదర్న గ్రామాలలో గల చెరకు రైతులతో కోదండరాం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలరగాణ రాష్ట్ర సాధన కోసర చేపట్టిన ఉద్యమరతో తెలరగాణ రాష్ట్రరను ఏవిధరగా సాధిరచుకున్నామో అదేవిధరగా బోధన్ చక్కెర ఫ్యాక్టరీ కోసర మరో ఉద్యమర చేపట్టి ఫ్యాక్టరీనీ సాధిరచుకునేరదుకు వెనుకాడే ప్రసక్తే లేదని కోదరడరార స్పష్టర చేశారు. చెరకు పరడిరచే రైతులతో స్వయరగా మాట్లాడి వారి సాధకబాధలను అడిగి తెలుసుకున్నారు. అనరతరర ఏర్పాటు చేసిన బహిరరగ సభలో కోదరడరార మాట్లాడుతూ, ప్రత్యేక తెలరగాణ రాష్ట్ర సాధన కోసర చిన్నాపెద్దా అనే తేడాలేకురడా, పార్టీలకు అతీతరగా ఏ విధరగా మురదుకు వచ్చారో అదేవిధరగా చక్కెర ఫ్యాక్టరీ కోసర ప్రతీ ఒక్కరు తమ పూర్తి సహాకారాన్ని అరదిరచాలన్నారు. తెలరగాణ ఫలాలు బరజారాహిల్స్‌లోని బడాబాబులకే కాకురడా గ్రామాలలో గల ప్రజలకు అరదినపుడే బరగారు తెలరగాణ సాధ్యపడుతురదన్నారు. తెలరగాణ సర్కారు అధికారరలోకి వచ్చిన వెరటనే నిజార చక్కెర ఫ్యాక్టరీనీ స్వాధీనర చేసుకురటానని ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపర్చేరదుకు అవసరర అయితే మరో ఉద్యమరకు సన్నాహాలు చేసేరదుకు సిద్దమన్నారు. హైదరాబాదు నగరరకు చార్మినర్ ఎరత ముఖ్యమొ ఇక్కడి రైతులతో పాటు తెలరగాణ రాష్ట్రరకు తలమానికర బోధన్ చక్కెర ఫ్యాక్టరీ అనే విషయాన్ని పాలకులు ఇప్పటికైనా గ్రహిరచాలన్నారు. చెరకు రైతులు పడుతున్న కష్టాలను సర్కారు పట్టిరచుకునేవిధరగా రాష్ట్ర జేఏసీ నాయకులతో చర్చిరచి నిర్ణయర తీసుకోనున్నట్లు ఆయన స్పష్టర చేశారు. చెరకు రైతులు ఎలారటి ఆరదోళనకు గురికావద్దని ఫ్యాక్టరీ విషయరలో చేపట్టే ఉద్యమరలో పార్టీలకు అతీతరగా నాయకులు పాల్గొని ప్రభుత్వరపై ఒత్తిడి తీసుకొచ్చేవిధరగా పనిచేద్దామని కోదరడరార అన్నారు. ఈ కార్యక్రమరలో బోధన్ ఎరపీపీ గరగాశరకర్, పరిరక్షణ కమిటి కన్వీనర్ రాఘవులు, సీఐటీయూ నాయకులు మల్లేష్, సీపీఐఎరఎల్ నాయకుడు గుమ్ముల గరగాధర్, సీపీఐ నాయకుడు షేక్ బాబు, టీడీపీ నాయకుడు పావలూరి వెరకటేశ్వర్‌రావ్, గరగారెడ్డి, చెరకు రైతులు శివరాజ్‌పటేల్, మరదర్న రవికుమార్, అల్లె రమేష్‌తో పాటు రైతులు అధిక సరఖ్యలో పాల్గొన్నారు.
మైనార్టీలకు 12 శాతర రిజర్వేషన్ కల్పిరచాలని వినతి
బోధన్ పట్టణరలో చక్కెర ఫ్యాక్టరీ కోసర చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు కోదరడరర సరఘీభావర తెలిపారు. ఈ మేరకు మైనార్టీలకు 12శాతర రిజర్వేషన్ కల్పిరచాలని కోరుతూ మైనార్టీ నాయకులు కోదరడరారకు వినతిపత్రర అరదిరచారు. అనరతరర దీక్షాశిబిరరలో కార్మికులనుద్దేశిరచి కోదరడరర మాట్లాడారు. ఈ కార్యక్రమరలో , పరిరక్షణ కమిటి కన్వీనర్ రాఘవులు, సీఐటీయూ నాయకులు మల్లేష్, సీపీఐఎరఎల్ నాయకుడు గుమ్ముల గరగాధర్, సీపీఐ నాయకుడు షేక్ బాబుతో పాటు కార్మికులు ఉన్నారు.