…తెలంగాణ సాంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ ….
వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 25:తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా మండల కేంద్రంతోపాటు మండలంలోని వివిధ గ్రామాలలో రెడ్ల రేపాక శివాలయంకాలనిలో దాసిరెడ్డి గూడెం కంచనపల్లి అక్కంపల్లి పైల్వాన్ పురం టేకుల సోమారం వివిధ గ్రామాలలో మహిళలు ఆటపాటలతో కోలాటాలతో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు.