తేనేటీగల దాడిలో గాయపడిన ఉపాధి హమీ కూలీలు

వరంగల్‌, జనంసాక్షి: ఉపాధి కూలీలపై తేనేటీగల దాడి చేశారు. ఈ దాడిలో 20 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ములుగు మండలం యాపలగడ్డలో చోటు చేసుకుంది. గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.