*త్రివర్ణ శోభితం.. జోగులాంబ ఆలయం*
అలంపూర్ ఆగస్ట్10జనం సాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా అలంపూర్‌లో బుధవారం జోగులాంబ, నవబ్రహ్మ ఆలయాలకు జాతీయ జెండారంగులు కనిపించే విధంగా విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఆలయాలు రాత్రి సమయంలో జాతీయ జెండా రంగులోచూపారులను కనువిందు చేస్తున్నాయి.