త్వరలో శాసనసభ సమావేశాలు
హైదరాబాద్ శాసనసభా సమావేశాలను త్వరలోనే ఎర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వినాయక నిమజ్జనం కారణంగా సమావేశాలను వాయిదా వేసినట్టుఅయన వెల్లడించారు. సభా నిర్వహణ అంశంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షానికీ బాధ్యత వుందన్నారు. తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేయాలని లయన నిర్వాహకులకు సూచించాను.