దంతాలపల్లిలో విద్యార్థులకు వైద్య పరీక్షలు
నరసింహుల పేట: మండలంలోని దంతాలపల్లిలోని గిరిజన వసతి గృహసంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు వారికి ఉచితంగా మందులు పంపీణీ చెసినట్లు పీహెచ్‌సీ వైద్యుడు రాజు తెలిపారు వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు