దసరా ఉత్సవ్ వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 30(జనం సాక్షి)
శుక్రవారం రోజున దసరా ఉత్సవ కమిటీ కరీమాబాద్ రంగలీల మైదానం లో జరిగే సద్దుల బతుకమ్మ దసరా పండుగల తేదీలను ప్రకటించే పోస్టర్ను వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనే నరేందర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది మరియు రంగలీల మైదానంలో జరుగు పలు అభివృద్ధి కార్యక్రమాలను పనులను పర్యవేక్షించారు కమిటి వారి కోరిక మేరకు ఇంకా జరగవలసిన పనులను తెలుసుకొని లేజర్ షో లాంటి కార్యక్రమాలను కూడా చేసే విధంగా అధికారులతో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపురి సంజయ్ బాబు గారు ప్రధాన కార్యదర్శి మధుసూదన్ గారు ట్రస్టు చైర్మన్ వంగరి కోటేశ్వర్ గారు కార్యనిర్వాహన కార్యదర్శులు వోగిలిషెట్టి అనిల్ కుమార్ గారు గోనే రాంప్రసాద్ గారు వంచనగిరి సమ్మయ్య గారు నాగపురి రంజిత్ గారు పొగాకు సందీప్ గారు కార్యదర్శులు సుంకరి సంజీవ్ గారు బజ్జురి వాసు కత్తెరసాల వేణుగోపాల్ఆర్గనైజర్స్ నాగపురి మహేష్ పొగాకు చిరంజీవి మట్టం రాజాలు నరిగే శీను వలస వినయ్ బత్తిని అఖిల్ పూజారి విజయ్ బైరగోని మనోహర్ మీరు పెళ్లి వినయ్ బైరి వంశీ ఎలగందుల కృష్ణ మొదలగువారు పాల్గొన్నారు