దాట్ల గ్రామంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆధ్యర్యంలో సామాజిక తనిఖీలు
నర్సింహులు పెటమండలం దాట్ల గ్రామంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆధ్యర్యంలో సామాజిక తనిఖీలు నిర్వహించారు గ్రామంలోని 36,37 షాపుల పరిధిలోని లభ్ధి దారుల ఇంటికి వెళ్లి రేషన్ పంపీణీ వివరాలను తనిఖీ వివరాలను పై అధికారులను అందించనున్నట్లు ఏఎన్‌ఓ చందన్‌కుమార్ తెలిపారు