‘దాడి’ తీవ్ర నిస్పృహలో ఉన్నారు: చంద్రబాబు

హైదరాబాద్‌ : దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ కాకపోయినా ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పినట్లు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. దాడి తీవ్రమైన నిస్పృహలో ఉన్నారు… నాయకులు పోతే కార్యకర్తలే మళ్లీ నాయకులవుతారని చెప్పారు. తాము గేట్లు ఎత్తితే పార్టీలో చేరటానికి చేరటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారన్నారు.