దార్శనిక రాజకీయ దురంధురుడు పివి
భారతదేశంలో ఎందరో మహానుభావు పుట్టి తమ దార్శనికతతో దేశానికి పేరుప్రతిష్టు తీసుకుని రావడమే గాకుండా…తమ అద్భుత ప్రతిభాపాటవాతో ప్రజకు సేవచేసి చిరస్మరణీయంగా నిలిచారు. ధర్మానికి కట్టుబడి రాజ్యం ఏడమన్నది కష్టంగా ఉన్న రోజుల్లో నిజాయితీగా ఐదేళ్లపాటు భారత రథ చక్రాను నడిపించిన ఓ గొప్పసారధి పాముపర్తి వెంకట నర్సింహారావు. పివి నర్సింహారావు అని..మరీ ముద్దుగా పివిగా ప్రపంచ ప్రఖ్యాతి చెంది..అపరచాణుక్యుడిగా పేరుగడిరచారు. ఆధునిక రాజకీయాల్లో సుదీర్ఘ కాం ఉన్నా.. ప్రధానిగా పనిచేసిన ఐదేళ్ల కాం ఇవాళ ప్రపంచం ముందు భారత్‌ను తలెత్తుకుని నిుచునేలా చేసింది. ఆయన తీసుకున్న నిర్ణయాు ఒక్కసారిగా భారత గతినే మార్చింది. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణు మన పురోగతికి పునాదిగా నిలిచాయి. ప్రపంచ దేశాల్లో ఇవాళ భారత ప్రజు గర్వంగా నిుచున్నారంటే అందుకు మన పివి వేసిన పునాది అని చెప్పకతప్పదు. భారతీయాత్మకు నిువుటట్దందగా నిలిచిన మహామనిషి మన పీవీ.. స్థితప్రజ్ఞత కలిగిన నాయకు అరుదుగా ఉంటారు. అపరమేధావిగా పేరుగడిరచిన ఆ మమహనీయుడు మహాపండితుడు కూడా.18 భాషల్లో ప్రావీణ్యం ఉన్న మహామనిషి.
అతడిని మహామనీషిగా తీర్చిదిద్దిన ఘనత ఈ మట్టిది. అపర చాణక్యుడిగా పేరు గడిరచినా రాజకీయ వారసత్వ రాజకీయాను పరిహసించిన మహా దార్శనికుడు. రాజనీతిజ్ఞతకు నిువెత్తు సంతకంగా నిలిచారు. మన కాపు సాహితీ సమరాంగణ సార్వభౌముడుగా నిలిచి రాజకీయాను ఒంటి చేత్తో ఏలిన అరుదైన వ్యక్తి ఆయన. తెంగాణ ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు, వ్యూహరచనా దురంధరుడు, కాకు తీరిన రాజకీయ యోధుడు, ఆర్థిక సంస్కరణ పితామహుడు, దక్షిణాది నుంచి తొలి ప్రధానమంత్రి పీవీ నరసింహరావు. ఆయన గురించి ఎన్ని విశేషణాు వాడినా తక్కువే. ఎంతగా కీర్తించినా అతిశయోక్తే అవుతుంది. ఎంతగా తచుకున్నా తక్కువే అవుతుంది. అలాంటి వ్యక్తి మన తొగువాడు కావడం.. ప్రధాని కావడం…దేశాన్ని గాడిలో పెట్టిన అపర శక్తిమంతుడు కావడం మనకు గర్వకారణం. ప్రతిభారతీయుడు గర్వించదగ్గ మహానేత మన పివి. ఆయన శత జయంతి ఉత్సవాను అపూర్వంగా.. అద్భుతంగా 365 రోజుపాటు నిర్వహించాని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించడం మరో అద్భుత అవకాశంగా చూడాలి. అసామాన్యుడిగా మారిన సామాన్యుడు.. మనీషిగా హిమవన్నగమంత ఎదిగిన మామూు మనిషి. ఆయన యశస్సును పదికాలా పాటు పది పర్చుకునేలా కెసిఆర్ ప్రభుత్వం సక సన్నాహాు చేస్తున్నందుకు మనమంతా గర్వించాలి. కాంగ్రెస్‌లో పుట్టి, కాంగ్రెస్‌తోనే జీవితాన్ని కొనసాగించినా ఆయనకు కాంగ్రెస్ మాత్రం ఆయనకు అవమానాన్ని మాత్రమే మిగిల్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీకి అరుదైన గౌరవం ఇచ్చారనే చెప్పాలి. ఏడాదిపాటు శతజయంత్యుత్సవాు జరుపాని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ప్రజు హర్షం వ్యక్తంచే స్తున్నారు. పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశగతిని మార్చిన గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పీవీకి భారతరత్న ఇవ్వాని డిమాండ్ చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాని విన్నవిస్తానని సిఎం కెసిఆర్ ప్రకటించడం గొప్ప విషయం. యావత్ దేశ ప్రజకు పీవీ గొప్పతనం చెప్పేలా జాతీయస్థాయిలో కార్యక్రమాు నిర్వహించాలి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీని శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాని ఆహ్వానించాలి. భారతదేశ రాజకీయాల్లో అత్యంత అరుదైన.. అసాధారణ ప్రజ్ఞాశీలి పివి. తెంగాణ పోరుగడ్డ నుంచి ఎదిగిన ఓ
మహావటవృక్షం ఆయన. నెహ్రూ వంశం తరువాత ప్రధానమంత్రి బాధ్యతను అయిదేండ్లపాటు నిరాటంకంగా నిర్వహించిన రాజకీయ దురంధురుడు పీవీ నరసింహారావు. స్వార్థ రాజకీయాకు, వంశ రాజకీయాకు నియమైన భారత్‌లో అలాంటి అవకాశాకు తావీయకుండా ఐదేళ్లపాటు ప్రధానిగా మహోన్నతంగా నిర్వహించిన ధీశాలి పివి. ప్రధానిగా, విదేశాంగశాఖ మంత్రిగా సేవందించడం వ్ల విదేశాల్లోనూ ఆయనతో అనుబంధం కలిగిన వారున్నారు. అందుకే పీవీ శత జయంతి ఉత్సవాను రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించాలి. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వాతంత్య సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, జర్నలిస్టుగా, బహుభాషా కోవిదుడిగా, రచయితగా సేవం దించారు. ఆయారంగాల్లో ఆయన చేసిన కృషిని తెలిపేలా అంతర్జాతీయ ప్రమాణాతో ప్రత్యేక సావనీర్ తీయాలి. ప్రముఖు అభిప్రాయాతో ప్రత్యేక సంచికు రావాలి. పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణు దేశ గతిని మార్చేశాయి. పీవీకి ముందు దేశ ఆర్థిక పరిస్థితి .. పీవీ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి అన్నది ఇప్పుడు భారత ఆర్థిక రంగంలో స్థిరపడిపోయేలా ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన శతజయంతి ఉత్సవాు విశ్వవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ద్వారా సిఎం కెసిఆర్ తన ఉదాత్త తను చాటుకున్నారు. ఈ ఉత్సవాను ఏడాది పొడవునా జరుపాని నిర్ణయించడం మనకు గర్వకారణం. విభిన్నరంగాల్లో పీవీ దేశానికి అందించిన విశిష్ఠ సేవను గొప్పగా తుచుకొనేలా, చిరస్మరణీ యంగా నిలిచిపోయేలా ఉత్సవాు నిర్వహించాని నిర్ణయంచడం స్వగతించదగిన నిర్ణయం. శత జయంతి ఉత్సవా నిర్వహణకు తక్షణం రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పీవీ తెంగాణ ఠీవి’ అని ప్రతి తెంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ఉన్నదని, ఆయన గొప్పతనం, చేసిన సేమ విశ్వవ్యాప్తంగా తెలిసేలా ఏడాది పొడవునా విభిన్న కార్యక్రమాను నిర్వహించాని నిర్ణయించారు. పీవీకి భారతరత్న ఇవ్వాని అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, ఇదే విషయంలో స్వయంగా ప్రధానిని కలిసి విన్నవిస్తానని పేర్కొన్న తీరు ప్రతి తొగువాడి హృదయం ఉప్పొంగేలా చేసింది.