దుబ్బాకలో చెరుకు ఇంటింటి ప్రచారం
సిద్దిపేట,అక్టోబర్30(జనంసాక్షి): దుబ్బాక మండలం పోతారెడ్డిపేట, తాళ్లపల్లి,ఆకారం గ్రామాల్లో ఇంటింటా గడప గడపకు కాగ్రెస్ ప్రచారంలో మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు చేతుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు ఈకార్యక్రమంలో చెరుకు శ్రీనివాస రెడ్డి, గడిలా జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు