దేవరకొండలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్

భాగ్యులకు అండగా…ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
అభాగ్యులకు అండగా ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి అని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ నియోజకవర్గానికి చెందిన 66మంది సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన రూ.26.10లక్షల చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్అం దజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు.సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుంది అన్ని అన్నారు.ఆపదలో సీఎం సహాయ నీది ఆపద్భందువునిగ అదుకుంటుంది అని ఆయన తెలిపారు మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎనో కుటుంబాలకు ఈఫండ్ ఆసరాగా నిలుస్తుంది,బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినిమెాగపర్చుకొవాలి అని
ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో  టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్,వైస్ చైర్మన్ రహత్ అలీ,టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రమావత్ దస్రు నాయక్, యెల్గురి  వల్లపు రెడ్డి,రైతు బంధు అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు,పొన్నబోయిన సైదులు,సర్పంచులు శీలం శేఖర్ రెడ్డి,వింజమురి రవి,టిఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు బోడ్డుపల్లి కృష్ణ,వాడిత్య బాలు,ఎర్ర యాదగిరి, బోయ సుధాకర్ రెడ్డి,పల్లెపు అశోక్,వంకూనవత్ నాగు నాయక్,రవి,వెంకటయ్య,పాల్గొన్నారు