దేశంలో ఇంతింతై కరోనా..

` 4789 కేసు పాజిటివ్‌ కేసు.. 124 మరణాుÑ
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 7(జనంసాక్షి): భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా 4789 మంది ఈ వైరస్‌ బారిన పడగా.. వారిలో 124 మంది ప్రాణాు కోల్పోయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వ్లెడిరచింది. అలాగే, ఈ వైరస్‌తో పోరాడి 353 మంది కోుకొని డిశ్చార్జి అయినట్టు తెలిపింది. ఈ సాయంత్రం 6గంట సమయానికి నమోదైన వివరాను రాష్ట్రా వారీగా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.దేశంలో 1,07,006 మందికి కరోనా పరీక్షు చేసినట్లు ఐసీఎంఆర్‌ వ్లెడిరచింది. దేశవ్యాప్తంగా 136 ప్రభుత్వాస్పత్రు, మరో 59 ప్రైవేట్‌ ల్యాబ్స్‌లో 24 గంట పాటు పరీక్షు చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో టెస్ట్‌ు వేగవంతం అయ్యాయి. రోజుకు 10వే మందికి పరీక్షు చేస్తున్నారు. త్వరలోనే వీటి సంఖ్య రోజు 20వేకు చేరుకుంటుందని అధికాయి తెలిపారు. రాబోయే రోజుల్లో డైలీ క్ష మందికి టెస్ట్‌ చేసే స్థాయికి చేరుకుంటుందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అధికాయి తెలిపారు. టెస్ట్‌ సంఖ్య పెరగడం కూడా.. పాజిటివ్‌ కేసు పెరిగేందుకు ఒక కారణమని చెప్పారు.