దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి లేదు

` 170 జిల్లాను హాట్‌స్పాట్స్‌గా గుర్తింప్తు
` కేంద్ర ఆరోగ్య శాఖ వ్లెడి
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి లేదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కరోనా హెల్త్‌బులెటిన్‌ను కేంద్రం విడుద చేసింది. గడచిన 24 గంటల్లో 1,076 కేసు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 377 మంది చనిపోయారు. కరోనా నుంచి 1,306 మంది బాధితు కోుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో 11,439 పాజిటివ్‌ కేసు ఉన్నాయి. ’నాన్‌ హాట్‌స్పాట్స్‌ ఏరియాల్లో ఈనె 20 నుంచి దశవారీగా ఆంక్షను క్రమంగా సడలిస్తాం. దేశవ్యాప్తంగా హాట్‌స్పాట్స్‌ కోసం గైడ్‌లైన్స్‌ విడుద చేశాం. దేశంలోని జిల్లాను హాట్‌స్పాట్స్‌, నాన్‌హాట్‌స్పాట్స్‌, గ్రీన్‌ జోన్లుగా విభజించాం. దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్స్‌ జిల్లాను గుర్తించాం. కంటైన్మెంట్‌ ప్రాంతాపై ఇప్పటకే రాష్టాక్రు స్పష్టతనిచ్చాం. హాట్‌స్పాట్స్‌ ఏరియాలో ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నాం. అన్ని రాష్టా అధికారుతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించామని’ కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ వ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసు అధికంగా ఉన్న 170 జిల్లాను హాట్‌స్పాట్స్‌గా గుర్తించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ హాట్‌స్పాట్స్‌ను, గ్రీన్‌జోన్స్‌ను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యు చేపడతున్నామని ఆరోగ్య మంత్రత్వి శాఖ కార్యదర్శి వ్‌ అగర్వాల్‌ వ్లెడిరచారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో నిత్యావసర సేమ మినహా రాకపోకను పూర్తిగా నిలిపివేశామని చెప్పారు. హాట్‌స్పాట్స్‌లో ఇంటింటి సర్వే చేపడతామని తెలిపారు. తాజా కరోనా వైరస్‌ కేసు కోసం ప్రత్యేక బృందాు పనిచేస్తూ శాంపిల్స్‌ను సేకరిస్తాయని పేర్కొన్నారు. కరోనా రోగు కోసం కోవిడ్‌ ఆరోగ్య కేంద్రాను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గడిచిన 24 గంటల్లో 1076 నూతన కేసు వ్లెడవగా, 38 మంది మరణించారని చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసు నమోదవుతున్నాయని తెలిపారు.
తెంగాణలో హాట్‌ స్పాట్‌ జిల్లాు: హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్‌, మేడ్చల్‌`మల్కాజిగిరి, కరీంనగర్‌, నిర్మల్‌గా ప్రకటించారు. తెంగాణలో ఆరెంజ్‌ జోన్‌ (నాన్‌`హాట్‌స్పాట్‌) జిల్లాు : సూర్యాపేట, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యా, జనగాం, జయశంకర్‌ భూపాపల్లి, కుమరంభీమ్‌ ఆసిఫాబాద్‌, ముగు, పెద్దపల్లి, నాగర్‌ కర్నూు, మహబూబాబాద్‌, రాజన్న సిరిస్లి, సిద్దిపేటను పేర్కొన్నారు. 4 రోజుల్లో కొత్త కేసు లేకపోతే హాట్‌స్పాట్‌ నుంచి నాన్‌` హాట్‌స్పాట్‌.. నాన్‌` హాట్‌స్పాట్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు మార్పు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.