దేశంలో 16మే దాటిన కరోనా కేసు

` ఇప్పటి వరకు 519 మంది మృతి
దిల్లీ,ఏప్రిల్‌ 19(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 16వే మార్కు దాటింది. గడిచిన 24 గంటల్లో (ఇవాళ సాయంత్రం 5 గంటకు) కొత్తగా 1,334 పాజిటివ్‌ కేసు, 27 మరణాు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ వ్లెడిరచింది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు దేశంలో 519 మంది మరణించారని పేర్కొంది. పాజిటివ్‌ కేసు సంఖ్య 16,116కు చేరిందని వ్లెడిరచింది. ఇప్పటి వరకు ఈ వైరస్‌ బారి నుంచి 2301 మంది కోుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపింది.దేశం మొత్తవ్మిూద 7 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా కేసు నమోదయ్యాయి. ఇక్కడ 3651 పాజిటివ్‌ కేసు నమోదు కాగా 211 మరణాు సంభవించాయి. కేసు పరంగా దిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 1893 పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. 43 మంది మరణించారు. గుజరాత్‌లో 1604 కేసు నమోదయ్యాయి. 58 మంది మృత్యువాత పడ్డారు. మధ్యప్రదేశ్‌లో 1407 మందికి పాజిటివ్‌ రాగా.. 70 మంది మరణించారు. తమిళనాడులో 1372, రాజస్థాన్‌లో 1351, యూపీలో 1084 చొప్పున కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి.

తెంగాణలో 49 కరోనా కేసు నమోదు
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 19(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా కేసు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే 49 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది. నమోదైన కేసుల్లో అత్యధికంగా 38 కేసు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మృతు సంఖ్య 21కి చేరిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకూ కరోనా నుంచి కోుకొని 186 మంది బాధితు డిశ్చార్జ్‌ కాగా 651 మంది బాధితు ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కేసుతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసు సంఖ్య 858కి చేరింది.కాగా.. ఆదిలాబాద్‌ జిల్లాలోని అంబేడ్కర్‌ కానీలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్థరణ అయిందని కలెక్టర్‌ శ్రీ దేవసేన వ్లెడిరచారు. అయితే బాధితుల్లో నుగురు మహిళు ఉన్నారని పేర్కొన్నారు. బాధితును హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించామని డీఎంహెచ్‌ఓ చందు తెలిపారు.

 

ఏపీలో కొత్తగా 44 కరోనా కేసు
అమరావ,ఏప్రిల్‌ 19(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో జరిగిన కొవిడ్‌ 19 పరీక్షల్లో 44 కొత్త కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కర్నూు జిల్లాలో 26, తూర్పుగోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 3, విశాఖపట్నం జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు అధికాయి వ్లెడిరచారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసు సంఖ్య 647కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందగా, 65 మంది కోుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 565 మంది చికిత్స పొందుతున్నారు.