దేశంలో 24 గంటల్లో కొత్తగా 1,463 పాజిటివ్‌ కేసు నమోదు

న్యూఢల్లీి,ఏప్రిల్‌ 27(జనంసాక్షి): దేశంలో గడిచిన 24 గంటల్లో 60 మంది కరోనాతో చనిపోగా, కొత్తగా 1,463 కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వ్లెడిరచింది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 28,380కి చేరింది. ఈ వైరస్‌ నుంచి ఇప్పటి వరకు 6,361 మంది కోుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో మొత్తం కరోనా మరణా సంఖ్య 886. గడిచిన 28 రోజు నుంచి 16 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. గడిచిన 14 రోజుల్లో 85 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికాయి స్పష్టం చేశారు.

ఎపిలో కొత్తగా మరో 80 పాజిటివ్‌ కేసుమొత్తం కేసు సంఖ్య 1177 కు చేరికఅత్యధికంగా విజయవాడలో కేసు నమోదునుగురు రాజ్‌భవన్‌ ఉద్యోగుకు కరోనాగుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ ప్రభుత్వ ఉద్యోగకి పాజిటివ్‌అమరావతి,ఏప్రిల్‌ 27(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 6517 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 80 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసు సంఖ్య 1177 కు చేరిందని తెలిపింది. వైరస్‌ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 31 మంది మరణించారని, 235 మంది కోుకుని ఆస్పత్రు నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 911 యాక్టివ్‌ కేసు ఉన్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో ఎంటువంటి కోవిడ్‌ మరణాు సంభవించలేదని వ్లెడిరచింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో నుగురు రాజ్‌భవన్‌ సిబ్బందికి కరోనా సోకినట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. జిల్లా వారీగా కరోనా బాధితు, కోుకున్నవారి వివరాతో ఆరోగ్యశాఖ జాబితా విడుద చేసింది.  కృష్ణా జిల్లాలో గత 24 గంటల్లో 33 పాజిటీవ్‌ కేసు నమోదు అయ్యాయి. దీంతో సోమవారం ఉదయం 12 గంటకు మొత్తం కోరానా పాజిటీవ్‌ కేసు సంఖ్య 2 వందకు చేరింది.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ప్రధానంగా విజయవాడలోనే ఎక్కువగా కేసు నమోదుకావడంతో అధికాయి బెజవాడ నగరంపై ప్రత్యేక దృష్టి సారించారు. పాజిటీవ్‌ కేసు ఎక్కువగా ఉన్నప్రాంతాను ఇప్పటికే హాట్‌ స్పాట్లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. కృష్ణంక, రాణిగారితోట, కుమ్మరిపాలెం, కార్మికనగర్‌ తదితర ప్రాంతాపై పోలీసు ప్రత్యేక దృష్టి సారించారు. కృష్ణంకకు చెందిన లారీ డ్రైవర్‌ పశ్చిమబెంగాల్‌ వెళ్లి వచ్చాడు. ఆయన ద్వార 24 మందికి కరోరా సోకింది. నిబంధను ఉ్లంఘించినవారిపై కఠిన చర్యు తీసుకుంటున్నారు.  పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీ, మెట్ట ప్రాంతాకు కరోనా వైరస్‌ విస్తరించింది. పోవరంలో మూడు, గోపాపురం, టి.నరసాపురం మండలాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయి. దీంతో అప్‌ ల్యాండ్‌ ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు డెల్టా, సెవిూ డెల్టా ప్రాంతాకే పరిమితమైన కరోనా అంతటా వ్యాపిస్తుండటంతో ప్రజు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఆటోనగర్‌లో ఓ ప్రభుత్వ కార్యాయంలో కరోనా కకం రేగింది. కార్యాయం డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే గుట్టుచప్పుడు  కాకుండా జిల్లా వైద్య శాఖ అధికారు ఆధ్వర్యంలో కార్యాయ సిబ్బందికి పరీక్షు నిర్వహించారు. అనంతరం పువురిని క్వారంటైన్‌కు తరలించారు. డ్రైవర్‌కు కరోనా నిర్దారణ కావడంతో కార్యాయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.