దేశంలో 50 వేకు చేరువలో కరోనా కేసు` 1694 మంది మృతి..

న్యూఢల్లీి, మే 6(జనంసాక్షి):దేశంలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 50 వేకు చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే కేసు 15మే దాటిపోయింది. మొత్తం ఈ రోజు ఉదయం 8 గంట వరకు 49,391 కోవిడ్‌`19 కేసు నమోదయ్యాయి. మొత్తం 1694 మంది మృతి చెందారు. ఒక్క మహారాష్ట్రలోనే 617 మంది కరోనా సోకి చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసు సంఖ్య 33,514గా ఉంది. 14,183 మంది కోుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తొగు రాష్ట్రా విషయానికి వస్తే తెంగాణలో 1096 కేసు నమోదు కాగా, ఏపీలో 1717 కేసున్నాయి.

ఎపిలో కొత్తగా మరో 60 పాజిటివ్‌ కేసుమృతి చెందిన వారి సంఖ్య 36కు చేరిక

అమరావతి,మే 6(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసు సంఖ్య 1,777కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుద చేసింది. గడిచిన 24 గంటల్లో 7,782 శాంపిల్స్‌ పరీక్షించగా.. 60 మందికి కరోనా నిర్దారణ అయినట్టు తెలిపింది. వీరిలో తూర్పు గోదావరి జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 12, వైఎస్సార్‌ జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 14, కర్నూు జిల్లాలో 17, విశాఖపట్నం జిల్లాలో 2 కేసుతోపాటుగా కర్ణాటకకి చెందినవి 1, గుజరాత్‌కు చెందినవి 12 కరోనా కేసు నమోదయ్యాయి. ఈ సమయంలో మిగతా 7 జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో 140 మంది కరోనా నుంచి కోుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం కోుకున్నవారి సంఖ్య 729కి చేరింది. ఇప్పటివరకు 36 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం 1012 మంది కరోనాతో రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఏపీలో ఇప్పటివరకు 1,42,274 కరోనా టెస్టు నిర్వహించారు. మరోవైపు కరోనా వైరస్‌ బారినపడి కోుకుంటున్న వారి సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతోంది. వారం కిందట 22 శాతం ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 34.30 శాతానికి పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుద చేసిన బులెటిన్‌లో పేర్కొంది. అలాగే, గడిచిన 24 గంటల్లో 65 మంది కోవిడ్‌ నుండి కోుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1,717 పాజిటివ్‌ కేసు నమోదు కాగా.. 589 మందిని డిశ్చార్జ్‌ చేసినట్లు అధికాయి తెలిపారు.