దేశవ్యాప్తంగా 242కి చేరిన కరోనా మరణాు

` మొత్తం పాజిటివ్‌ కేసు సంఖ్య 7529
` 239 మంది మృత్యువాత
` కేంద్ర కార్యాదర్శి వ్‌ అగర్వాల్‌ వ్లెడి
దిల్లీ,ఏప్రిల్‌ 11(జనంసాక్షి): భారత్‌లో కరోనా మహమ్మారి సోకిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసు సంఖ్య 7529కి చేరినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వ్లెడిరచింది. ఈ సాయంత్రం 5గంట వరకు నమోదైన వివరా ప్రకారం.. కరోనాతో పోరాడి 653 మంది కోుకోగా.. 242 మంది మృతిచెందారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 1574 కేసు నమోదవ్వగా.. వారిలో 188 మంది డిశ్చార్జి అయ్యారనీ.. 110 మంది మృత్యువాత పడినట్టు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా 586 కోవిడ్‌`19 ఆస్పత్రు ఏర్పాటు చేశాం. క్షకు పైగా ఐసోలేషన్‌ బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి. కరోనాతో పోరాడటానికి లాక్‌డౌన్‌, నియంత్రణ చర్యు చాలా ముఖ్యమైనవి. ఎటువంటి ముందు జాగ్రత్త చర్యు తీసుకోకపోతే ఇప్పటి వరకు 2క్షకు పైగా కేసు నమోదయ్యేవని వ్‌ అగర్వాల్‌ వ్లెడిరచారు. భారత్‌లో ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారిలో 642 మంది కోుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకూ భారత్‌లో 239 మంది కరోనా వ్ల ప్రాణాు కోల్పోయినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 586 ఆసుపత్రుల్లో కోవిడ్‌`19కు చికిత్స అందిస్తున్నట్లు వ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. క్షకు పైగా ఐసోలేషన్‌ బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

(ఏపీలో 400 దాటిన కరోనా కేసు..
మరో రెండు వైరాజీ ల్యాబ్‌ ఏర్పాటుకు కృషి)
అమరావతి,ఏప్రిల్‌ 11(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 400 దాటింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుద చేసిన కరోనా హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం రాష్ట్రంలో కరోనా బాధితు సంఖ్య 405కు చేరుకుంది. ఈ ఒక్కరోజే కొత్తగా 24 మందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో తేలింది. గుంటూరు జిల్లాలో 17, కర్నూు జిల్లాలో 5, కడప, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనా పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయ్యాయి. 405 కేసుల్లో 11 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఆరుగురు (అనంతపురం 2, కృష్ణా 2, గుంటూరు 1, కర్నూు 1) చనిపోయారు. 388 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 24 గంటల్లో 909 మందికి పరీక్షు నిర్వహించగా 37 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఏపీలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. ఇదిలావుంటే రాష్ట్రంలో ప్రస్తుతం 7 వైరాజీ ల్యాబొరేటరీు ఉండగా అదనంగా తిరుపతి రుయా ఆస్పత్రి, కర్నూు జనరల్‌ ఆస్పత్రిలో ల్యాబొరేటరీను ఏర్పాటు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. రోజుకు ఒక్కో ల్యాబ్‌లో 180 పరీక్షు చేసే సామర్థ్యంతో కొత్తవి ఏర్పాటు చేస్తామని, ల్యాబొరేటరీ నిర్వహణాధికారి, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. కరోనా వచ్చే నాటికి మన రాష్ట్రంలో తిరుపతిలో స్విమ్స్‌లో మాత్రమే వైరాజీ ల్యాబ్‌ ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 7కు చేరింది. ఈ ల్యాబ్‌లో రోజుకు 1,170 టెస్టు చేస్తున్నాం. ప లివెందులోని జినోమ్‌కార్ల్‌ అనే సంస్థ పశువుకు సంబంధించి పరిశోధనకు ల్యాబొరేటరీ నిర్వహించేది. ఇప్పుడా పరికరాు ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ పరికరాు కర్నూు మెడికల్‌ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నాం. ఐసీఎంఆర్‌ అనుమతు ఇస్తే కొత్తగా ఏర్పాటు చేసే రెండు ల్యాబ్‌ు పది రోజుల్లోగా అందుబాటులోకి వస్తాయి. అప్పుడు ల్యాబ్‌ సంఖ్య 9కి చేరుతుంది. దీంతో రోజుకు 1,530 టెస్టు చేసే మీంటుందన్నారు.