*దోమలో కొనసాగుతున్న పీపీ పనులు..*
దోమ.. దోమ గ్రామపంచాయతీ పరిధిలో” పల్లె ప్రగతి” పనులు కొనసాగుతున్నాయి గురువారం పీపీ షెడ్యూల్లో భాగంగా మొక్కలు నాటే స్థలాల గుర్తింపుతో పాటు పారిశుధ్య పనులను సర్పంచ్ కె రాజిరెడ్డి పరిశీలించారు పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్ ఐకేపీ సిబ్బంది నారాయణ శేఖర్ మాదవి అధ్యక్షురాలు కె జ్యోతి అంగన్వాడీ కార్యకర్తలు నిర్మల బీమమ్మ ఆశ వర్కర్లు పాల్గొన్నారు*
