దోమ మండలకేంద్రంలో భారీ వర్షం

దోమ న్యూస్ జనం సాక్షి.
మండలకేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది ఐదు గంటలనుండి ఏడు గంటల వరకు వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది దింతో వరి నాట్లు వేస్తున్న రైతులకు తీవ్ర నష్టం జరిగింది మెట్ట పొలాల్లోనీ పంటలు మక్కలు పత్తి తదితర వాణిజ్య పంటలు ఇప్పటికే నష్టపోగా ఈ రోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రైతన్నలు తీవ్ర విచారం వ్యక్తం చేసారు
**దోమ గ్రామపంచాయతి పరిధిలోని కిరాణాదుకాణంలోకి వర్షపు నీరు చేరడంతో అండర్ డ్రైనేజీ దగ్గర చెత్తను తీయిస్తున్న సర్పంచ్ కె రాజిరెడ్డి