ధాన్యం కొనుగోలు కేంద్రంలో గోల్మాల్
మల్హర్ సెప్టెంబర్ 26,(జనంసాక్షి) ;
మండలంలోని ఎడ్లపల్లి లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేసంగిలో పండిన వరి ధాన్యాన్ని విక్రయిస్తే గోల్మాల్ చేసి తమ ధాన్యం బస్తాలు కట్ చేసి తప్పుగా డబ్బులు చెల్లించాలని విలేకరుల ముందు ఎడ్లపల్లి రైతులు గోడు వెళ్లబోసుకున్నారు .మంగళవారం కొయ్యూరు లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులు మాట్లాడారు ఎడ్లపల్లి లోని ఇరవైఒక్క మంది రైతుల వద్దనుండి ఒక్కొక్కరి దగ్గర 6 నుండి నాలుగు బస్తాల లోపు కట్ చేసి డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని సిఎంతో పాటు నిర్వాహకులను ఐకెపి అధికారులను ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఇప్పటికే రెండు నెలలు దాటిపోయినా మాకు డబ్బులు అందలేదని పేర్కొన్నారు ఇరవైఒక్క మంది రైతులకు చెందిన 289 బస్తాలు 144 క్వింటాళ్ల ధాన్యాన్ని కి 90 యొక్క వేయి 584 రూపాయలు కాజేసినట్టు ఆరోపించారు ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా జనం లేదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో చిన్న వేణి శ్రీనివాస్ దుర్గయ్య ఇండ్ల బుడ్డయ్య రవి తోట దేవేందర్ బత్తుల తిరుపతి సీతారాములు భక్తుల చంద్రయ్య వెంకట రాజం గంధం రవి జనగామ పోచయ్య తోట శ్రీనివాస్ ఇండ్ల నాగేష్ జనగాం శంకర్ కట్టే కోలా చేరాలు తోట రమేష్ తోట రాజేశ్వరరావు తోట శ్రీనివాస్ వెంకటేశు సత్యము పాల్గొన్నారు