నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులకు తీవ్రగాయాలు
రంగారెడ్డి : హయత్‌నగర్ మండలం మంగునూరు సమీపంలో జరిగిన రోడ్డు మ్రాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కళాశాల నుంచి వస్తుండగా వీరిని టిప్పర్ ఢీకోంది. వెంటనే వీరిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు.