*నష్టపోయిన పంట పొలాలను సందర్శించిన పేద్దోళ్ల గంగారెడ్డి*
బాల్కొండ జూలై 24(జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం
బోదేపల్లి గ్రామానికి మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి పంట పొలాలను సందర్శించరు .అధిక వర్షాల వల్ల వందల ఎకరాలు నీట మునిగిన, నష్టపోయిన పంటలను సందర్శించి పంట నష్టం డబ్బులు ఇప్పించేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తామని రైతులకు భరోసా కల్పించారు. తీవ్రంగా నష్టపోయిన రైతులు గంజాయి రాజేశ్వర్, రొండ్ల సతీష్,లింగారెడ్డి, యొక్క పంట పొలాలను సందర్శించి నష్ట తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మాజీ మండల అధ్యక్షుడు నల్ల మోహన్,సుధాకర్, భాజపా నాయకులు బండి శేఖర్, బొడిగాం రమేష్,సాయి కిరణ్,ఇంకా హారున్, లింగారెడ్డి,మద్దికుంట నారాయణ,దేవి రాజు,జాజుల శ్రీనివాస్, బాప్ రెడ్డి,హరీష్, సురేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area