నాటుబాంబు పేలి ఐదుగురికి గాయాలు

నిజామాబాద్‌, జనంసాక్షి: నాటుబాంబు పేలి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జక్రాన్‌పల్లి మండలం కొలిపాకలో చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.