నిఘా నీడలో శివాయపల్లి

పెద్దశంకరంపేట్ /జనంసాక్షి అక్టోబర్ 23,
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయి.. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు శనివారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని శివాయపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జిల్లా ఎస్పీ ప్రారంభించారు… ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని.. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలు తగ్గుతాయని అన్నారు నిఘా కెమెరాలు వల్ల ఎంతగానో ఉపయోగo ఉంటుందన్నారు గ్రామానికి ఏ కొత్త వ్యక్తి వచ్చిన వారిని ఇట్టే గుర్తుపట్టవచ్చని అమే పేర్కొన్నారు శివయ్య పల్లి లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన వ్యాపారవేత్త రాజలింగం.. గ్రామ సర్పంచ్.. గ్రామస్తులను ఆమె అభినందించారు… ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పీ సైదులు.. అల్లాదుర్గం సిఐ జార్జ్.. పేట ఎస్ఐ బాలరాజ్ ఎస్ఐ అశోక్.. సర్పంచ్ నరేష్ ఉపసర్పంచ్ అంజయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

తాజావార్తలు