నిజామాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేత
నిజామాబాద్ జనంసాక్షి : నగరంలోని అక్రమ కట్టడాలపై కార్పొరేషన్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కార్పొరేషన్ అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రారంభించారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.