నిర్మల్ ఆర్టీసి డిపోలో బస్సు అపహరణ, గుర్తింపు….

ఆదిలాబాద్‌: నిర్మల్‌ ఆర్టీసీ డిపోలో బస్సు అపహరణకు గురైంది. బస్సును ఎత్తుకెళ్లిన దుండగులు దానిని నిర్మల్‌ దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. బస్సును ఎవరు ఎత్తుకెళ్లి ఉంటారనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.