నిలకడగా బాల్‌ధాకరే ఆరోగ్యం
ముంబయి: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివసేన అధినేత బాల్‌ధాకరే ఆరోగ్యం గుర్తించి దేవున్ని ప్రార్ధిస్తున్నారని తెలియజేశారు. ప్రజల ప్రార్థనల వల్ల ధాకరే ఆరోగ్యం మెరుగుపడుతోందని వెల్లడించారు. వైద్యుల చికిత్సకు ధాకరే స్పందిస్తున్నారని పార్టీ ఎంపీ అనిల్ దేశాయి తెలియజేశారు. మరోవైపు ముంబయిలో పోలీసులు హైఎలర్ట్ ప్రకటించి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.



