నూతన మండల అధ్యక్షున్ని సన్మానించిన సాకటి దశరథ్
బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండల బీజేపీ నూతన అద్యక్షులుగా నియమితులైన బత్తిని సుధాకర్ ను గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ ఆదివారం బజార్ హత్నూర్ లో కలిసి అభినందించి శాలువాతో సన్మానించారు బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సుధాకర్ ను కోరారు వారితో పాటు జిల్లా కార్యదర్శి కొల్లూరి చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు పెరుగు సంతోష్ ఉన్నారు