నూతన 33/11KV సబ్ స్టేషన్ ను ప్రారంభించిన అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం

మానవపాడు, సెప్టెంబర్ 23 (జనం సాక్షి)’
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరిత
అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం  కృషితో ఎన్నో యేండ్ల కళ తీర్చిన కళుకుంట్ల,కోర్విపాడు,A.బుడిదపడు,బొంకురు,మద్దూరు,చంద్ర శేకర్ నాగర్ గ్రామాల వారికి తిరనున్న కరెంట్ కష్టాలు.
అలంపూర్ నియోజకవర్గంలో మరి కొన్ని సబ్ స్టేషన్లు భవిష్యత్తులో అతి త్వరలో ప్రారంభిస్తా0
ఈ సబ్ స్టేషన్ ద్వారా 1500 వ్యవసాయ మోటర్లకు మరియు 2500 గృహాలకు కరెంట్ సరఫరా మెరుగు పడుతుంది.
అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం
 అలంపూర్ నియోజకవర్గ  మానవపాడు మండలం పరిధిలో కలుకుంట్ల గ్రామంలో 1.47కోట్ల రూపాయలతో  నిర్మించిన 33/11kv సబాస్టేషన్ ను ప్రారంభించిన ముఖ్య అతిథిగా అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం  హాజరయ్యారు.
ఎమ్మెల్యే  మాట్లాడుతూ.
ఈ సబ్ స్టేషన్ ద్వారా కళుకుంట్ల,కోర్విపాడు,A.బుడిదపడు,బొంకురు,మద్దూరు, చంద్ర శేకర్ నాగర్ గ్రామాల వారికి తిరనున్న కరెంట్ కష్టాలు
గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు రైతులు కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారు కరెంటు లేక సరైన పంటలు లేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునేవారు. ఆంధ్ర పరిపాలన సమయంలో రోజుకు నాలుగైదు గంటలు మాత్రమే కరెంటు దశలవారీగా విద్యుత్ సరఫరా చేసేవారు అని పేర్కొన్నారు.
గతంలో ఆంధ్ర నాయకులు తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రం చీకటి అండాకారంలో తెలంగాణ రాష్ట్రం చెప్పారు కానీ ప్రస్తుతం ఆ నాయకులే చీకటి మాయమైపోయారు.  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రైతుల సంక్షేమం కోసమే ఉచితంగా 24 గంటల కరెంటు సాగు నీరు అందిస్తూ వ్యవసాయానికి పెట్టుబడికి రైతుబంధు రూపంలో పెట్టుబడి సాయం చేయడం రైతు మరణిస్తే రైతు బీమా ఇలా  అనేక సంక్షేమ పథకాలను  ప్రవేశపెట్టి నేరుగా ప్రజలకు అందే విధంగా కృషి చేయడం జరుగుతుంది   భవిష్యత్తులో రైతు గర్వంగా జీవించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది.
అలంపూర్ నియోజకవర్గంలో మరి కొన్ని సబ్ స్టేషన్లు భవిష్యత్తులో ప్రారంభిస్తామని అన్నారు.
ప్రపంచ దేశాలు తెలంగాణ రాష్ట్ర పైపు చూస్తున్నాయి.
గతంలో వ్యవసాయం అంటే దండగ అని అనేవారు కానీ కెసిఆర్ గారు వ్యవసాయ అంటే పండగ అని నిరూపించిన ఏకైక నాయకుడు*
  రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆత్మలింగ రెడ్డీ,మండల అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డీ గారు,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జాళ్లపురం వెంకటేష్,సర్పంచులు ఉషారాణి,శ్రీనివాసులు,నారాయణ ,కాంత రెడ్డీ,దామోదర్ రెడ్డి ,డా.హుసేన్,ఎంపీటీసీ భరత్ సింహ రెడ్డీ,ఉండవల్లి మండల ఉప అధ్యక్షుడు రమేశ్,మద్దూరు వెంకటేశ్వర్ ,గొల్ల వెంకట్ రాముడు,సుందర్ రాజు ,పళ్లేపడు సత్యం బాబు, బిచుపల్లి,మహమ్మద్దు ,సాగర్ ,ప్రసాద్ ,శివ,మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Attachments area