నెలాఖరులో అనంతపురం జిల్లాలో రాహుల్ పర్యటన

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు ఈ నెలాఖరులో అనంతపురం జిల్లాలో రాహుల గాంధీ పర్యటించనున్నారు.