నేటి నుంచి మేడారం చిన్న జాతర
తాడ్వాయి: వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధ, గురువారాల్లో సమక్మ- సారలమ్మ చిన్న జాతర జరగనుంది. దీని కోసం పూజారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.