నేడు నిజామాబాద్‌లో టీడీఎల్పీ సమావేశం

నిజామాబాద్‌: ఈ రోజు నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశం కానున్నారు. పాదయ్నాత, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.