నేడు ముఖ్యమంత్రుతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

దిల్లీ,ఏప్రిల్‌ 26(జనంసాక్షి):ప్రధాని నరేంద్రమోదీ మరోసారి అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో చర్చించనున్నారు. నేడు ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారి అభిప్రాయాు తీసుకోనున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణతో పాటు లాక్‌డౌన్‌పైనా చర్చించనున్నారు. రెండో విడత లాక్‌డౌన్‌ గడువు (మే 3) దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.కరోనా వైరస్‌ నియంత్రణకు ఇప్పటికే పుమార్లు ప్రధాని సీఎంతో చర్చించారు. తొుత మార్చి 20న చర్చించి 24న లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 11న మరోసారి సీఎంతో మాట్లాడారు. ఎక్కువ మంది సీఎరు లాక్‌డౌన్‌ పొడిగింపునకే మొగ్గు చూపడంతో మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగించారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న మూడో భేటీలో కరోనా నియంత్రణతో పాటు దశవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేసే అంశంపై చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గా సమాచారం. ఇప్పటికే కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాు రంగా వారీగా కొన్ని మినహాయింపు ఇస్తూ వస్తున్నాయి.కొన్ని రాష్ట్రాు మాత్రం మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ పొడిగించాని కోరుతున్నట్లు తొస్తోంది. కరోనా నియంత్రణలోకి వచ్చే వరకు లాక్‌డౌన్‌ అము చేయాని అడుగుతున్నాయని సమాచారం. మరోవైపు ప్రధాని ఆదివారం తన మన్‌కీబాత్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్నామని, ప్రజు మరింత అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తు తీసుకోవాని సూచించారు. ఓ వైపు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి మినహాయింపు ఇస్తున్న వేళ ప్రధాని వ్యాఖ్యు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీనిబట్టి లాక్‌డౌన్‌ పొడిగింపు ఉండే సూచను కనిపిస్తున్నాయి. అది ఏ రూపంలో అనేది రేపటి సీఎంతో భేటీ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.