నేత కార్మికుడి మృతి

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో అప్పులబాధతో ప్రభాకర్‌ అనే నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహంతో బస్టాండ్‌లోని నేతన్న విగ్రహం వద్ద మరమగ్గాల కార్మికులు ధర్నా చేపట్టారు.