పట్టాపై తెల్లారిన పేద బతుకు

` వసకూలీను నిద్రలోనే మింగేసిన మృత్యువు

` పట్టాపై పడుకున్న కూలీపై దూసుకెళ్లిన గూడ్సు`

16మంది మృతి..పువరికి తీవ్ర గాయాు

` ఘటనపై ప్రధాని తదితరు సంతాపం

ముంబై,మే 8(జనంసాక్షి):మరో విషాద ఘటన చోటు చేసుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా వస కార్మికు పరిస్థితి దయనీయంగా మారిందనుకుంటున్న తరుణంలో వారిపై రౖుె దూసుకెళ్లడంతో పువురు మృత్యువాత పడ్డారు.  కరోనా కష్టకాంలో చావు ఎవరికీ ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియని పరిస్థితి ఈ ఘటన రుజువు చేసింది. కరోనా వస్తే చస్తామని భయపడుతున్న వస కార్మికును మరో రూపంలో మృత్యువు మింగేస్తుంది. పట్టాపై పడుకున్న వస కార్మికు లేచేసరికి బతుకు తెల్లారాయి. ఔరంగాబాద్‌ రౖుె ప్రమాద ఘటనలో 16 మంది వస కార్మికు మృత్యువాత అందరిలో విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ సవిూపంలో  శుక్రవారం ఉదయం రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వస కూలీపై నుంచి గూడ్స్‌ రౖుె దూసుకెళ్లిన ఘటనలో 16 మంది మృతిచెందగా.. ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రును ఔరంగాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని నాందేడ్‌ డివిజన్‌లో ఔరాంగాబాద్‌`జాల్నా మార్గంలో ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌సీఆర్‌ ముఖ్య సమాచార అధికారి తెలిపారు. ఔరాంగాబాద్‌ జిల్లా కర్మాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వ్లెడిరచారు. మృతు మధ్యప్రదేశ్‌కు చెందిన వారని చెప్పారు. దీంతో అసిపోయి రౖుె పట్టాపై పడుకున్న వారు అనంతలోకాకు వెళ్లిపోయారు. రౖుె పట్టాపై మృతదేహాు చెల్లాచెదురుగా పడిపోయాయి. వారు తెచ్చుకున్న ఆహారం పట్టా మధ్య పడిపోయింది. ఈ దృశ్యాు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఉమార్యా, సాప్‌ాడోల్‌ గ్రామాకు చెందిన సుమారు 19 మంది వస కార్మికు పొట్టకూటి కోసం మహారాష్ట్ర జల్నాలోని ఎస్‌ఆర్‌జీ కంపెనీలో పని చేసేందుకు వచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎస్‌ఆర్‌జీ కంపెనీని మూసేశారు. పూట గడవడం కష్టంగా మారడంతో ఈ 19 మంది కూలీు తమ సొంతూర్లకు వెళ్లాని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ కూలీు తమ ప్రయాణాన్ని జల్నా నుంచి ప్రారంభించారు. సాయంత్రం 7 గంట సమయంలో కూలీు తమ నడకను ప్రారంభించి.. రోడ్డు మార్గాన బద్నాపూర్‌కు చేరుకున్నారు. అక్కడ్నుంచి ఔరంగాబాద్‌కు వెళ్లేందుకు రైల్వే మార్గాన్ని కూలీు ఎంచుకున్నారు. బద్నాపూర్‌ నుంచి 36 కిలోవిూటర్లు నడిచిన తర్వాత కూలీంతా అసిపోయారు. రాత్రి కావడంతో.. విశ్రాంతి తీసుకుందామని.. పట్టాపైనే నిద్రించారు. 14 మంది రౖుె పట్టాపై పడుకోగా, మరో ఇద్దరు పట్టా పక్కన, మరో ముగ్గురు ట్రాక్‌కు దూరంగా పడుకున్నారు. మరికాసేపట్లో నిద్ర లేచి తమ ప్రయాణాన్ని ప్రారంభిద్దామనుకునే లోపే వస కూలీను మృత్యువు మింగేసింది. వేగంగా వచ్చిన గూడ్స్‌ రౖుె కూలీపై దూసుకెళ్లింది. అక్కడికక్కడే 14 మంది చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాద ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తీవ్ర దిగ్భాంª`రతి వ్యక్తం చేశారు. మృతు కుటుంబాకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రు త్వరగా కోుకోవాని ప్రార్థించారు. బతుకుదెరువు కోసం ఇు్ల వదిలి వెళ్లిన బడుగు జీవు బాధు వర్ణాతీతం. రెక్కాడితే కానీ డొక్కాడని వారి జీవితాకు మరిన్ని కష్టాు తోడు అయ్యాయి. తినడానికి తిండి లేక తీవ్ర అవస్థు పడుతున్నారు. ఉపాధి లేకపోవడంతో.. పస్తుండాల్సిన పరిస్థితి. పూట గడవడం కష్టంగా మారింది. కుటుంబ పోషణ భారంగా మారడంతో.. చేసేదేవిూ లేక సొంతూరికి పయనమవుతున్నారు. అలా సొంతూర్లకు వెళ్తున్న వారి పరిస్థితి దారుణం. కొందరు ఆకలితో అమటిస్తుంటే.. మరికొందరు నీరసించి కుప్పకూలిపోతున్నారు. ఇంకొందరు ప్రమాదాకు గురై మరణిస్తున్నారు.