పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు
వరంగల్ : వరంగల్ రైల్యేస్టేషన్ శుక్రవారం ఉదయం ఓ గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. అయితే డైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రమాదం తప్పటంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.