పరిగి మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాసన్
పరిగి రూరల్ , అక్టోబర్ 12 ( జనం సాక్షి )
పరిగి మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాసన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి బదిలీపై కోడంగల్ వెళ్లాడు. రామాయన్ పేట్ నుంచి బదిలిపై శ్రీనివాసన్ పరిగి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. పరిగి మున్సిపాలిటీ ప్రజల సహకారంతో అభివృద్దికి కృషి చేస్తానన్నారు.
ఫోటో రైటప్ :
12 పిఆర్ జి 04 లో పరిగి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసన్