పాతకక్షలతో యువకుడిపై దాడి
వరంగల్: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. శాయంపేట మండల కేంద్ర మాదారిపేటలో పాతకక్షలతో కొమ్ముల సతీష్ అనే ప్రధాన నిందితుడు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు వరంగల్ ఎంజీఎంలో చికిత్స పోందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సతీష్‌పై దాడిచేసిన సుమన్ బందువులు ఉన్నారు. పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు.