పాతబస్తీలో స్వల్ప ఉద్రిక్తత

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మళ్లీ ఉలిక్కిపడింది. గత కొద్దిరోజులుగా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి
దేవాలయం విషయంలో ఉద్రిక్తలు చోటుచేసుకుంటున్న క్రమంలో సోమవారం సైతం  పాతబస్తీలో స్వల్ప
ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైకోర్టు ఎదురుగా ఉన్న ఝాన్సీ బజారులో 2 కార్లు, 4 ద్విచక్రవాహనాలను
దహనం చేసిన దుండగులు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.