పాముకాటుతో రైతు మృతి
బజార్ హత్నూర్(జనంసాక్షి): మండలంలోని కోలారి గ్రామానికి చెందిన దుమరే దొండిబా (46) అనే రైతు పాముకాటుతో మృతి చెందాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తన పంట పొలంలో కోతుల బెడతా ఎక్కువ అవ్వడంతో పంట కావలిగా వెళ్లి పంట పొలంలో పాము కాటు వేయడంతో అక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు మృతుడికి భార్య కొడుకు కూతురు ఉన్నారు